Logo
Download our app
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు
NEWS   Oct 21,2024 06:48 pm
తాడిపత్రి: వార్డులో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ విజయకుమార్ కోరారు. తాడిపత్రి పట్టణంలోని నందలపాడు -1 సచివాలయంలో వార్డ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి సోమవారం వార్డ్ లోని సమస్యల గురించి సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే సత్వరం పరిష్కారం చేయడం జరుగుతుందని కౌన్సిలర్ విజయకుమార్ తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

LATEST NEWS   Apr 01,2026 08:38 pm
మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ...

LATEST NEWS   Apr 01,2026 04:10 pm
భద్రాచలం: వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా వసంతోత్సవం భక్తులను ఆకట్టుకుంది. వసంతోత్సవం సందర్భంగా అర్చకులు స్వామివారికి, అమ్మవారికి...

⚠️ You are not allowed to copy content or view source