జిల్లాలోని ఉపాధి పథకం వివరాలు
NEWS Oct 21,2024 11:33 am
జగిత్యాల జిల్లాలో ఉపాధిహామీ పథకం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,65,700 జాబ్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 2.97 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో పురుషులు 1,33,822 మంది, మహిళలు 1,64,140 మంది, దివ్యంగులు 3,381 మంది ఉన్నారు. అయితే స్థానికంగా క్షేత్ర సహాయకుల పోస్టులు ఖాళీగా ఉండడంతో సాంకేతిక సహాయకులపై అదనపు భారం పడుతోంది.