Logo
Download our app
ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS   Oct 21,2024 08:43 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:వాజేడు మండలంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి విచ్చేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి ఘనంగా స్వాగతం పలికారు. మండల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజా ప్రభుత్వంలో మారుమూల ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న ఎమ్మెల్యేని మండల నాయకులు శాలువతో సన్మానించారు.

Top News

LATEST NEWS   Jul 28,2026 07:26 am
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శేషాద్రి బాధ్యతల స్వీకరణ
హనుమకొండ జిల్లా జడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రి సోమవారం హనుమకొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పూర్తి ఆదనవు బాధ్యతలు స్వీకరించారు. ఈ...

LATEST NEWS   Jul 28,2026 07:25 am
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రాములు
మెట్‌పల్లి డీఎస్పీ రాములు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని,...

LATEST NEWS   Jul 28,2026 07:24 am
డా. అశోక్ రెడ్డిపై కేసు నమోదు
మెట్‌పల్లి పట్టణంలోని అశోక్ రెడ్డి ఆస్పత్రి వైద్యుడు డా. అశోక్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. బండలింగాపూర్...

⚠️ You are not allowed to copy content or view source