Logo
Download our app
పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి
NEWS   Oct 21,2024 08:42 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు అమరవీరుల లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 28,2026 07:26 am
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా శేషాద్రి బాధ్యతల స్వీకరణ
హనుమకొండ జిల్లా జడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న శేషాద్రి సోమవారం హనుమకొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పూర్తి ఆదనవు బాధ్యతలు స్వీకరించారు. ఈ...

LATEST NEWS   Jul 28,2026 07:25 am
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రాములు
మెట్‌పల్లి డీఎస్పీ రాములు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని,...

LATEST NEWS   Jul 28,2026 07:24 am
డా. అశోక్ రెడ్డిపై కేసు నమోదు
మెట్‌పల్లి పట్టణంలోని అశోక్ రెడ్డి ఆస్పత్రి వైద్యుడు డా. అశోక్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. బండలింగాపూర్...

⚠️ You are not allowed to copy content or view source