Logo
Download our app
ఘనంగా వాల్మీకి జయంతి వేడుక
NEWS   Oct 17,2024 11:42 am
భద్రాద్రి: కలెక్టర్ కార్యలయం లో ఘనంగా జరిగిన వాల్మీకి జయంతి వేడుకలువాల్మీకి చిత్ర పటానికి పూమల వేసిన జిల్లా కలెక్టర్.. భద్రాచలం లో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని వాల్మీకి సంఘల విజ్ఞప్తి.వాల్మీకి ఆదికవి అని, ప్రకృతి కవి అని, రామాయణగాధను ప్రజలందరికి తెలియజేసిన మహోన్నత వ్యక్తిని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వాల్మీకి గురించి తెలియ జేయటం జరిగింది.ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వవహిస్తున్న వాల్మీకి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగిందని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 11:07 pm
ఏసీబీ వ‌ల‌లో మాదాపూర్‌ ఎస్సై వినయ్‌
హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న గండ్ర వినయ్‌, రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక ఐటీ...

LATEST NEWS   Feb 10,2026 10:59 pm
కొడంగల్‌లో సీఎం రేవంత్ ఓటు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30 గంట‌ల‌కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అనంతరం హైద‌రాబాద్‌కు...

BIG NEWS   Feb 10,2026 10:44 pm
திருவாரூர் பகுதி மக்களுக்கு பட்டா வழங்க போராட்டம்
திருவாரூர் மாவட்டம் புலிவலம், விஜயபுரம், மடப்புரம், கிடாரங்கொண்டான் பெருந்தரக்குடி, அம்மையப்பன், ஆணைவடபாதி, இளவங்கார்குடி, திருத்துறைப்பூண்டி, மன்னார்குடி, நன்னிலம் பகுதிகளில் வசிக்கும் குடியிருப்பு மனைகளுக்கு குடிமனை பட்டா வழங்க...

⚠️ You are not allowed to copy content or view source