Logo
Download our app
పార్టీ సభ్యుత్వ నమోదు వేగవంతం
NEWS   Oct 17,2024 07:35 am
బీజేపీ సభ్యుత్వ నమోదు ప్రక్రియను మండల బీజేపీ పార్టీ నేతలు వేగవంతం చేశారు. వట్పల్లి మండల కేంద్రంలో నేతలు ఇంటింటికి తిరుగుతూ బీజేపీ దేశంలో, తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ సభ్యుత్వ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చెయ్యాలని ఈ సందర్బంగా పార్టీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

⚠️ You are not allowed to copy content or view source