Logo
Download our app
ఉమాసంగమేశ్వర ఆలయంలో శతరుద్రపూజలు
NEWS   Oct 17,2024 05:37 am
పెద్ద శంకరంపేట మండలం కొత్తపేట గ్రామ శివారులో ఉన్న కొప్పల్ శ్రీ ఉమాసంగమేశ్వర ఆలయంలో శతరుద్రపూజా, యాగాలు శ్రీ మాధవ నంద స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు కొప్పల్ ఉమా సంగమేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షులు బాప్ సెట్, కమిటీ సభ్యులు ఆలయ పూజారి సంగప్ప తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల, జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

⚠️ You are not allowed to copy content or view source