Logo
Download our app
కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి శంకుస్థాపన
NEWS   Oct 17,2024 05:20 am
సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని సదుపాయలతో కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో TGllC చైర్‌పర్సన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...

LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

⚠️ You are not allowed to copy content or view source