Logo
Download our app
281 మంది కొత్త టీచర్లకు పోస్టింగులు
NEWS   Oct 16,2024 05:46 am
జగిత్యాల: డీఎస్సీ 2024లో ఎంపికైన జిల్లాలోని 281 మందికి పోస్టింగులు ఇచ్చినట్లు డీఈవో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా పాఠశాలలను కేటాయించామన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 101, ఎస్జీటి 143, లాంగ్వేజ్ పండితులు 31, పీఈటీలు 7 పోస్టులను భర్తీ చేసినట్టు డీఈవో చెప్పారు. కోర్టు కేసు కారణం వల్ల ఒకరికి పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. బుధవారం విధుల్లో చేరాలన్నారు.

Top News

ENTERTAINMENT   May 25,2026 06:29 am
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్...

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source