Logo
Download our app
హథిరాం బాబాజీ మహభోగ్ విజయవంతం చేయాలి
NEWS   Oct 16,2024 05:49 am
భద్రాద్రి కొత్తగూడెం: బంజారా ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 30న TTD హథిరాం బాబాజీ ఆలయ ప్రాంగణంలో మహారాజ్ కి భోగ్ నిర్వహిస్తున్నారని జిల్లా అదనపు కార్యదర్శి బానోత్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాలోని గోర్ బంజారా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, భోగ్ అనంతరం మహారాజ్ తీర్థప్రసాదాలు వితరణ చేయబడుతుందని వారన్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source