Logo
Download our app
సూర్యచంద్రుల జీవితచరిత్ర నాటకం
NEWS   Oct 16,2024 04:45 am
టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామంలో సూర్య చంద్రుల జీవిత చరిత్ర అనే కధనంతో ఘనంగా గ్రామస్తులు వీధి నాటకం నిర్వహించారు. ఈ సందర్బంగా కథనానికి అనుగుణంగా సాంప్రదాయ దుస్తువులలో, ఆయా పాత్రాల వేషాధారణలో సూర్యచంద్రుల జీవిత చరిత్రను ప్రజలకు పాటల రూపంలో చక్కగా వివరించారు. ఈ వీధి నాటకం వీక్షించడానికి గ్రామ పెద్దలు, గ్రామం ప్రజలు, పరిసర వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source