Logo
Download our app
రష్మిక మందనాకు అరుదైన గౌరవం
NEWS   Oct 15,2024 05:23 pm
న‌టి రష్మిక మందనాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ (14C)కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక నియామకమైంది. ఈ విషయాన్ని రష్మిక సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. బాధ్యతలు అప్పగించినందుకు హోంశాఖకు ధన్యవాదాలు తెలిపింది. కొద్దినెలల కిందట తన డీప్‌ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అయ్యిందని.. అది ఒక సైబర్‌ క్రైమ్‌ అని పేర్కొంది.

Top News

LATEST NEWS   Feb 11,2026 12:24 pm
భార‌త్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...

LATEST NEWS   Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని దిల్లీ...

LATEST NEWS   Feb 11,2026 12:13 pm
జనగణమన కంటే ముందు వందేమాతరం
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో...

⚠️ You are not allowed to copy content or view source