Logo
Download our app
వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక
NEWS   Oct 15,2024 05:02 pm
కేరళలోని వయనాడ్ లోక్‌స‌భ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీని కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ప్రియాంక గాంధీ ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్‎తో పాటు రాయ్ బరేలి నుండి పోటీ చేసి 2 చోట్ల గెలుపొందడంతో, వయనాడ్ లోక్‌స‌భ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source