Logo
Download our app
అక్రమ రేషన్ పట్టుకున్న మంత్రి నాదెండ్ల
NEWS   Oct 15,2024 04:47 pm
పేద ప్రజల ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియ‌స్‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల రైస్ మిల్ తనిఖీ చేశారు. పరిటాల గ్రామంలో లక్ష్మీ గణపతి రైస్ మిల్లును మంత్రి నాదెండ్ల తనిఖీ చేసి అక్రమంగా నిలవకుండా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉన్న 100 టన్నుల బస్తాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 12:24 pm
భార‌త్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...

LATEST NEWS   Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని దిల్లీ...

LATEST NEWS   Feb 11,2026 12:13 pm
జనగణమన కంటే ముందు వందేమాతరం
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్రం పేర్కొంది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో...

⚠️ You are not allowed to copy content or view source