Logo
Download our app
అడవి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
NEWS   Oct 15,2024 05:36 pm
చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో జూలూరుపాడు, ఏన్కూరు మండల సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. మున్యా తండా పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారని చెప్పారు. ఈ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవ‌ద్ద‌ని, సరిహద్దు ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source