Logo
Download our app
రేపు పుల్కల్ లో మంత్రి పర్యటన
NEWS   Oct 15,2024 05:32 pm
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్య‌టించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం శివంపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారు. అనంతరం బస్వాపూర్ గ్రామంలో 25ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఉదయం 11:30 నిమిషాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఒక‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source