Logo
Download our app
మహిళా శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి
NEWS   Oct 15,2024 01:39 pm
కొత్తగూడెం: మహిళల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న చెప్పారు. మంగళవారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ముఖ్య మహిళ నేతలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నట్లు మహిళా అధ్యక్షురాలు పేర్కొన్నారు.

Top News

LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LATEST NEWS   Feb 11,2026 12:24 pm
భార‌త్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...

LATEST NEWS   Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని దిల్లీ...

⚠️ You are not allowed to copy content or view source