Logo
Download our app
ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం
NEWS   Oct 15,2024 01:13 pm
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్ ఓటు హక్కు నమోదుపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Top News

LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LATEST NEWS   Feb 11,2026 12:24 pm
భార‌త్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...

LATEST NEWS   Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని దిల్లీ...

⚠️ You are not allowed to copy content or view source