నవంబర్ 20న మహారాష్ట్ర పోలింగ్
NEWS Oct 15,2024 12:01 pm
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 288 ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 29 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ, నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, 23న కౌంటింగ్ చేపట్టనున్నారు.