మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
NEWS Oct 15,2024 11:45 am
మెట్‌పల్లి: వార్షిక తనిఖీలలో భాగంగా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌ని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను, పరిసరాలను తనిఖీ చేసి, సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్, క్రైం రికార్డు, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్‌లను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఎస్పి మొక్కలు నాటారు.