పీడిత ప్రజానీకం కోసమే ధర్మ సమాజ్
NEWS Oct 15,2024 11:40 am
KMR: ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసమ్మేళన సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ.. పీడిత ప్రజానీకం కోసం, ఆత్మగౌరవం, అధికారం కోసం, అగ్రవర్ణ భూస్వామ్య రాజకీయ వ్యవస్థపై యుద్ధం చేయడానికి, ధర్మ సమాజ్ పార్టీ (DSP) పార్టీని స్థాపించినట్టు చెప్పారు.