షరీఫ్ భాషా పదవీ బాధ్యతలు
NEWS Oct 15,2024 11:16 am
మెదక్ డివిజనల్ ఇంజనీరింగ్ అధికారి చాంద్ షరీఫ్ భాషా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన చాంద్ షరీఫ్ భాషాని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రెటరీ అశోక్, నాగరాజు, రాజేశ్వరరావు, ప్రవీణ్, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.