Logo
Download our app
బీజేపీలోకి డాక్టర్ ముత్యాల వెంకటరెడ్డి
NEWS   Oct 15,2024 10:51 am
మెట్‌ప‌ల్లి అన్నమయ్య హాస్పిటల్ నిర్వ‌హ‌కులు డాక్టర్ ముత్యాల వెంకట రెడ్డి బీజేపీలో చేరారు. ఆయ‌న‌కు ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వారితో పాటు రైతు నాయకులు బోతుకూరి రాజారెడ్డి, గోనెల రాజరెడ్డి, బద్దం గంగాధర్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source