Logo
Download our app
లారెన్స్ బిష్ణోయ్ ఎవరు?
NEWS   Oct 15,2024 08:37 am
లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్‌కు చెందిన 31 ఏళ్ల గ్యాంగ్‌స్టర్. డబ్బున్న కుటుంబం. చండీగఢ్‌లోని కళాశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నేర జీవితంలోకి అడుగుపెట్టాడు. అతనిపై తొలి క్రిమినల్ కేసు, హత్యాయత్నం 2010లో నమోదైంది. అప్పట్లో లారెన్స్‌ను అరెస్టు చేసి సబర్మతి సెంట్రల్ జైలుకు తరలించారు. అయినప్పటికీ అతడు తన ముఠా కార్యకలాపాలను నియంత్రిస్తూనే ఉన్నాడు. అతని క్రిమినల్ యాక్టివిటీస్ దోపిడీ నుంచి హత్య వరకు ఉంటాయి. అతని గ్యాంగ్‌ ఉత్తర భారత్‌ అంతటా విస్తరించింది.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source