Logo
Download our app
పల్లెపండుగతో గ్రామాలకు మహర్దశ: MLA
NEWS   Oct 15,2024 06:40 am
NREGS నిధులతో నిర్మించిన ఈ రహదారులను మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం ప్రారంభించారు. పొందుగల గ్రామంలో 865 మీటర్ల పొడవునా 4 రహదారుల నిర్మాణానికి రూ.39 లక్షలు వెచ్చించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లెపండుగ కార్యక్రమంతో గ్రామాలకు మహర్దశ పట్టుకుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చురుగ్గా సేవలందిస్తున్న స్థానిక నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source