Logo
Download our app
గద్దర్ అవార్డుల కమిటీ తొలి మీటింగ్
NEWS   Oct 15,2024 04:19 am
తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డిప్యూటీ సీఎం అధ్యక్షతన గద్దర్ అవార్డుల కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేశ్​బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీశ్​ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గద్దర్ కూతురు గుమ్మడి విమల పాల్గొన్నారు. గద్దర్ అవార్డుల విధివిధానాల‌పై చ‌ర్చించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

⚠️ You are not allowed to copy content or view source