Logo
Download our app
దుంపేట గ్రామంలో పారిశుద్ద ప‌నులు
NEWS   Oct 15,2024 04:07 am
దుంపేట గ్రామంలో శానిటేషన్‌లో భాగంగా తడి పొడి చెత్తలను వేరు చేస్తూ, ప్రధాన వీధుల గుండా ఉన్న చెత్తను ట్రాక్టర్ సహాయంతో గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా కారబర్ గని మాట్లాడుతూ గ్రామంలో దసరా బతుకమ్మ సందర్భంగా చెత్త పెరిగిపోవడంతో దానిని సిబ్బందితో తొలగించారు. గ్రామంలో పరిశుభ్రంగా ఉంచే విధంగా ఎప్పుడు చూసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్రశేఖర్, విసిఆర్, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   May 25,2026 06:29 am
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్...

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source