Logo
Download our app
యాంటీ డ్రగ్స్ సభ్యునిగా కే జగదీశ్వర్
NEWS   Oct 15,2024 04:05 am
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో యాంటీ డ్రగ్స్ మాదకద్రవ్య నిరోధక శాఖలో సభ్యునిగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజాపక్షం పాత్రికేయుడు కే. జగదీశ్వర్‌ను నియమించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ.. త‌న‌ నియమకానికి ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల సీనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్, పేరెంట్స్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source