Logo
Download our app
లయన్స్ క్లబ్: ఉచిత నేత్ర వైద్య శిభిరం
NEWS   Oct 14,2024 01:51 pm
జగిత్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ సర్వేంద్రియానం నయనం ప్రధానం స్ఫూర్తితో లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ డాక్టర్ మోర సుమన్, డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్, డాక్టర్ అంకం లక్ష్మణ్, డాక్టర్ రాచకొండ శ్రీనివాస్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య చికిత్సా శిబిరంలో రేకుర్తి కంటి ఆసుపత్రి హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ల బృందం సుమారు 160 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

⚠️ You are not allowed to copy content or view source