బిష్ణోయ్ గ్యాంగ్‌లో 700 మంది షూటర్లు!
NEWS Oct 14,2024 12:35 pm
మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశంలో మరోసారి మార్మోగుతోంది. దాదాపు 700 మంది షూటర్లతో ఉత్తర భారతంలో తన గ్యాంగ్‌ను విస్తరించాడు. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యర్థి గ్యాంగ్‌లను ఎదుర్కొంటూ, పైచేయి కోసం హత్యలు చేయడం ప్రారంభించింది. బిష్ణోయ్ స్నేహితుడు రాకీ సహకారంతో నేరాలకు పాల్పడ్డాడు. రాజస్థాన్, పంజాబ్, హరియాణాలో సామ్రాజ్యాన్ని విస్తరించాడు.