Logo
Download our app
జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు
NEWS   Oct 14,2024 12:25 pm
జగిత్యాల జిల్లాలో దసరా పండగ సందర్బంగా గత 13 రోజులుగా భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. 13 రోజులలో 21455 కాటన్ల విస్కీ అమ్మకాలు, 51422 బీరు కాటన్లు అమ్మకాలు జరిగాయి. 24 కోట్ల 56 లక్షల 89 వేల 673 రూపాయలు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 3,90,24,803 విలువ గల మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...

LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...

LATEST NEWS   Feb 11,2026 05:57 pm
దొండపూడి రోడ్డులో గొయ్యిలు పూడ్చాలి
దొండపూడి వద్ద బీఎన్ రోడ్డులో పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయని సీపీఎం కార్యదర్శి కే. గోవింద తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పోతురాజు బాబు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు...

⚠️ You are not allowed to copy content or view source