Logo
Download our app
మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు
NEWS   Oct 14,2024 07:06 am
సికింద్రాబాద్ కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో గతరాత్రి అమ్మవారి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఉదయం ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. విగ్రహం ధ్వంసం ఘటనను తీవ్రంగా ఖండించారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source