Logo
Download our app
దుర్గామాత ఉత్సవాల్లో GMR చైర్మన్
NEWS   Oct 13,2024 05:59 pm
SRD: నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామంలో దేవి శరన్నవ రాత్రి ఉత్సవాల్లో ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు దుర్గా మాత ఊరేగింపు కార్యక్రమంలో GMR ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మచ్చేందర్‌ని ఆహ్వానించి, సన్మానం చేశారు. వారితో పాటు GMR ఫౌండేషన్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ అనుముల మారుతీ, కిష్టపూర్ తాజా మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, గుఱ్ఱపు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

⚠️ You are not allowed to copy content or view source