MK స్పోర్ట్స్ జోన్‌ను ప్రారంభించిన షబ్బీర్
NEWS Oct 13,2024 05:57 pm
NZB: నిజామాబాదు అర్బన్‌లోని అహ్మద్‌పుర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన MK స్పోర్ట్స్ జోన్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రారంభించారు. నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ నాయకులు మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.