ఏనుగు రవీందర్ రెడ్డి దసరా శుభాకాంక్షలు
NEWS Oct 13,2024 04:16 pm
KMR: బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న డిసిసిబి డైరెక్టర్ దామరంచ సొసైటీ చైర్మన్ కమలాకర్ రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.