ఇంటికి తాళం - బంగారం చోరీ
NEWS Oct 13,2024 04:13 pm
మెట్‌పల్లి పట్టణంలోని చైతన్యనగర్‌లో చోరీ జరిగింది. దసరా సెలవుల్లో ఊరికి వెళ్లారు ఇంటి యజమాని. పది రోజులు ఇంటికి తాళం ఉండడం చూసి దొంగలు సుమారు 4 తులాల బంగారం చోరీ చేసినట్టు తెలుస్తోంది. మెట్‌పల్లి ఎస్సై చిరంజీవి విచారణ చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది.