Logo
Download our app
ఆలయ అధికారికి మెమో జారీ
NEWS   Oct 13,2024 03:05 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోని నిత్య అన్నదాన సత్రంలో దొంగతనం జరిగినట్లు గుర్తించారు అధికారులు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా నిత్యాన్నదాన సత్రంలోని బియ్యం బస్తాలు, ఇతర సామాగ్రి దొంగతనం జరిగినట్టు గుర్తించామని, ఈ దొంగతనానికి పాల్పడింది అన్నదాన సత్రం ఇన్చార్జి రాములు అని అధికారులు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారికి ఆలయ AEO ఆంజనేయులు మెమో జారీ చేసి, విచారణకు ఆదేశించామని, నివేదిక అనంతరం శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source