Logo
Download our app
సత్తుపల్లిలో RSS ఆధ్వర్యంలో పదసంచలనం
NEWS   Oct 13,2024 03:04 pm
RSS స్థాపించి 99 ఏళ్లు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు అడుగుపెట్టింది. ఆదివారం విజయదశమి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో కనుల విందుగా RSS కార్యకర్తలు పద సంచలనం కార్యక్రమం చేపట్టారు. 300 మందికి పైగా స్వయం సేవకులు పాల్గొని సత్తుపల్లి పురవీధుల్లో పద సంచలనం నిర్వహించారు. దేశ ప్రజల్లో దేశభక్తి నింపుతూ ఏ విపత్తు వచ్చినా ఆర్ఎస్ఎస్ ముందుండి అన్నీ సహాయ సహకారాలు అందిస్తుందని కావడి రమేష్ తెలిపారు.

Top News

LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LATEST NEWS   Feb 11,2026 12:24 pm
భార‌త్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...

LATEST NEWS   Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని దిల్లీ...

⚠️ You are not allowed to copy content or view source