Logo
Download our app
అక్రమ మట్టి రవాణాపై చర్యలు తీసుకోవాలి
NEWS   Oct 13,2024 02:23 pm
దమ్మపేట మండలం మల్కారం గ్రామం పెద్ద గొల్లగూడెం గుట్ట దగ్గర విచ్చలవిడిగా మట్టి రవాణా కొనసాగుతున్నాయని స్థానికులు చెప్పారు. దసరా సందర్భంగా అధికారులకు సెలవు దినం కావడంతో మట్టి దందా విపరీతంగా సాగుతుందని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు వచ్చి మట్టి రవాణాను అడ్డుకోవడం జరిగిందని వెల్లడించారు. అక్రమ మట్టి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

⚠️ You are not allowed to copy content or view source