Logo
Download our app
ఘనంగా అలాయి బలాయి కార్యక్రమం
NEWS   Oct 13,2024 02:10 pm
KMR: సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో పడిగెల వారి కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా ఆలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఏటా దసరా పండగ మరుసటి రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు తెలిపారు. 4 తరాల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అలాయి బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. వారి వ్యవసాయ బావి వద్ద కుటుంబసభ్యులు దసరా పండగ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source