Logo
Download our app
గుంతల మయంగా మారిన రోడ్డు
NEWS   Oct 13,2024 01:52 pm
అశ్వాపురం మొండికుంట అటవీ ప్రాంతంలోని ఎర్రమ్మ గుడి ప్రాంతం గుంతలతో ప్రమాదాలకు నిలయంగా మారాయని స్థానికులు చెప్పారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గతంలో వాహనదారుల ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులను రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కాగా అధికారులు నామమాత్రంగా ఆ గుంతల్లో మట్టి వేసి చేతుల దులుపుకుంటున్నారని అన్నారు.

Top News

ENTERTAINMENT   May 25,2026 06:29 am
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్...

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source