Logo
Download our app
కొత్త PRC వచ్చి ఉంటే 20,000 జీతం పెరిగేది
NEWS   Oct 13,2024 01:48 pm
తెలంగాణ ఎంప్లాయిస్ గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ & పెన్షనర్స్ ఖమ్మం జిల్లా సమావేశం ఆదివారం TNGO భవన్లో జరిగాయి. ఈ సమావేశంలో TGJAC సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. జేఏసీ పునర్నిర్మాణం గురించి చర్చించడం జరిగిందన్నారు. దానితో పాటు ఉద్యోగులకి పెండింగ్లో ఉన్న DA, PRC, హెల్త్ కార్డుల గురించి చర్చించామని తెలిపారు. కొత్త PRCవచ్చి ఉంటే 20 వేల రూపాయల జీతాలు పెరిగేవని తెలిపారు.

Top News

LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LIFE STYLE   Feb 11,2026 12:47 pm
ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉంది?
ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఏ దేశం వ‌ద్ద ఎంత బంగారం ఉందో చూస్తే.. 1. అమెరికా: 8,133 టన్నులు 2....
LATEST NEWS   Feb 11,2026 12:24 pm
భార‌త్ జోరు.. పాక్ బేజారు..
T20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ICC జోక్యంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో ఆడతామని పాక్ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన...

LATEST NEWS   Feb 11,2026 12:17 pm
ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌లో ఓటు వేశారు. కాసేపట్లో సీఎం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని దిల్లీ...

⚠️ You are not allowed to copy content or view source