Logo
Download our app
రాజశేఖర్‌ను అభినందించిన ఆకునూరి మురళి
NEWS   Oct 13,2024 01:14 pm
కొత్తగూడెం రామవరం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ప్రకృతి ప్రేమికుడు కె.ఎన్ రాజశేఖర్ మ‌ర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ప్రకృతి హరిత దీక్షలో భాగంగా ఆయనతో మామిడి మొక్కను నాటించారు. మన్ కి బాత్‌లో ప్రధాని మోడీ ప్రశంసించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకునూరి కనకరాజు, మల్లికార్జున్, గౌస్ బాయ్, తూముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

⚠️ You are not allowed to copy content or view source