ఊరంతా రాగాల ఉయ్యాలో.. బంగారు బతుక మ్మ ఉయ్యాలో.. అనే సాహిత్యంతో పిలుపు టీవీ వీక్షకుల కోసం ప్రముఖ తెలుగు ఇండియన్ ఐడల్ ఫేమ్ సాయి పవన్ గీతాన్ని స్వరపరచారు. NN రెడ్డి (ఫ్లోరిడా) సాహిత్యాన్ని, కెవి భరద్వాజ్ సంగీతం అందించారు.సింగర్ ఆదితి దోమకొండ. పిలుపు టీవీ ప్రొడక్షన్‌లో అవంతిక నక్షత్రం నిర్మాత. కన్సెప్ట్‌ను వేణు నక్షత్రం రూపొందించారు. పాటలోని సాహిత్యం వినసొంపుగా ఉండి, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది.