Logo
Download our app
కమలా హారిస్​ కోసం రెహమాన్ వీడియో
NEWS   Oct 13,2024 07:10 am
అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​కు మద్దతుగా భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 30 నిమిషాల ప్రదర్శన వీడియోను రికార్డ్ చేశారు. ఈ వీడియో కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి మంచి ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియోను ఏఏపీఐ విక్టరీ ఫండ్ ఛానల్​లో అక్టోబరు 13న ప్రసారం చేస్తారు. ఏవీస్ లేదా టీవీ ఆసియా సహా దక్షిణాసియా నెట్​వర్క్​లలో ప్రసారం చేయాలని ప్లాన్ ఉంది. ఈ వీడియోలో రెహమాన్ హిట్ సాంగ్స్​తో పాటు, కమల అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన వారి సందేశాలు ఉంటాయి.

Top News

ENTERTAINMENT   May 25,2026 06:29 am
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్...

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source