Logo
Download our app
బాల‌య్య ధైర్యం గురించి చిన్న కూతురు
NEWS   Oct 13,2024 06:34 am
అన్ స్టాపబుల్ విత్ NBK టాక్ షో 4వ సీజన్ ట్రైలర్ లాంఛ్ అయ్యింది. ఈ షొ హోస్ట్ బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ షోకి క్రియేటివ్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. ఆమె తండ్రి బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తన తండ్రి బాలకృష్ణలోని కొత్త కోణాన్ని అన్ స్టాపబుల్ టాక్ షో ఆవిష్కరించిందన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం, కష్టాల్లో ఉన్న తోటి వారి కోసం నిలబడడం, సామాజిక సేవకు ముందుండడం.. ఇవన్నీ నాన్నలో ఉన్న లక్షణాలన్నారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 05:12 pm
సిట్‌తో అక్రమాల దర్యాప్తు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల...

LATEST NEWS   Feb 11,2026 05:11 pm
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు...

LATEST NEWS   Feb 11,2026 04:20 pm
కిలో వెండి రూ.5 లక్షలు అవుతుందా?
అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కిలో వెండి రూ.5 లక్షలకు చేరుకుంటుందా అన్న చర్చ మొదలైంది. డాలర్ మార్పిడి విలువ, పారిశ్రామిక డిమాండ్,...

⚠️ You are not allowed to copy content or view source