Logo
Download our app
దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS   Oct 11,2024 03:17 pm
మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డులో దసరా ఉత్సవాలకు జమ్మి చెట్టు దగ్గర ఏర్పాట్లను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సి.ఐ నిరంజన్ రెడ్డిని కోరారు. కౌన్సిలర్లు బంగారు కాళ్ళ కిషోర్, మున్సిపల్ డిఈ నాగేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, సాగర్, రాజు, ప్రవీణ్, తదితరులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...

LATEST NEWS   Feb 11,2026 06:05 pm
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ ముగిసింది
తెలంగాణలో చేపట్టిన 116 మున్సిపాలిటీలూ, 7 కార్పొరేషన్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కార్యాచరణ ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ముగిసింది. భక్తి రహితంగా పోలింగ్ సజావుగా...

⚠️ You are not allowed to copy content or view source