Logo
Download our app
సీజ్ చేసిన ఇసుక వేలం
NEWS   Oct 11,2024 03:18 pm
రెవెన్యూ, పోలీస్ శాఖ సీజ్ చేసి నిల్వ ఉంచిన సుమారు 25 ట్రాక్టర్ల ఇసుకను మెట్పల్లి తాహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఈ నెల 16న వేలం ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు అదే రోజు ఉదయం 11 గంటలకు వచ్చి రూ.10,000 ధరావత్తును తహశీల్దార్ కార్యాలయంలో చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కోరారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
⚠️ You are not allowed to copy content or view source