Logo
Download our app
DSPగా బాధ్యతలు స్వీకరించిన సిరాజ్
NEWS   Oct 11,2024 12:14 pm
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించాడు. శుక్రవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్‌కు రిపోర్ట్ చేసిన సిరాజ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన మహ్మద్ సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమిస్తామని గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాటిచ్చారు. ఒకవేళ పోలీసు శాఖలో చేరాలనుకుంటే డీఎస్పీ వంటి ఉన్నత పదవులలో నేరుగా ప్రవేశం కల్పిస్తుందని చెప్పారు. ఇప్పుడు సిరాజ్ విధుల్లో చేరడంతో ఈ హామీ నెరవేరింది.

Top News

ENTERTAINMENT   May 25,2026 06:29 am
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్...

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source