Logo
Download our app
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
NEWS   Oct 11,2024 12:14 pm
జగిత్యాల పట్టణంలోని నవదుర్గా పీఠ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు అంగరగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మహా పూజ, మంత్ర పుష్పం, ప్రసాద వితరణ దుర్గా అష్టమి సందర్భంగా కుమారి పూజ సువాసిని పూజ, నవజ్యోతుల పూజ లింగార్చన, బలిహారణం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
⚠️ You are not allowed to copy content or view source